top of page
Writer's picturePrasad Bharadwaj

06 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 06, జనవరి, JANUARY 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 53 🍀


53. తాలపక్వఫలాశీ చ కాళీయఫణిదర్పహా |

నాగపత్నీస్తుతిప్రీతః ప్రలంబాసుర ఖండనః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : శక్త్యాత్మకమైన సచ్చిదానంద అనుభూతి : నిష్క్రియమైన అచ్చపు సచ్చిదానంద అనుభూతి గాక, శక్త్యాత్మకమైన సచ్చిదానంద అనుభూతి వేరొకటి ఉన్నది. ఆ దివ్యానుభూతి యందు సత్య వస్తువు ఏకం_అనేకం, సగుణం, నిర్గుణం, పరిచ్ఛిన్నం _ అపరిచ్ఛిన్నం మొదలైన యుగళాత్మక స్వరూపంతో సాక్షాత్కరిస్తుంది. పూర్ణ జ్ఞానోపలబ్దికి అట్టి అనుభూతి అత్యంతావశ్యకం. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసము


తిథి: కృష్ణ దశమి 24:43:34


వరకు తదుపరి కృష్ణ ఏకాదశి


నక్షత్రం: స్వాతి 21:24:02


వరకు తదుపరి విశాఖ


యోగం: సుకర్మ 06:48:15


వరకు తదుపరి ధృతి


కరణం: వణిజ 12:16:23 వరకు


వర్జ్యం: 01:48:42 - 03:30:54


మరియు 27:10:30 - 28:49:30


దుర్ముహూర్తం: 08:16:35 - 09:01:08


రాహు కాలం: 09:34:32 - 10:58:04


గుళిక కాలం: 06:47:30 - 08:11:01


యమ గండం: 13:45:06 - 15:08:38


అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43


అమృత కాలం: 12:01:54 - 13:44:06


సూర్యోదయం: 06:47:30


సూర్యాస్తమయం: 17:55:41


చంద్రోదయం: 01:39:24


చంద్రాస్తమయం: 13:20:55


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: తుల


యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,


ధన ప్రాప్తి 21:24:02 వరకు తదుపరి


శుభ యోగం - కార్య జయం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page