🌹 06, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 50 🍀
103. సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృత్ |
పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః
104. బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ పాశశక్తిమాన్ |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి సమతల ప్రాధాన్యం - మన లోపలి ఆధ్యాత్మిక వికాసం బాహ్య పరిస్థితులపైన ఆధారపడదు. ఆ పరిస్థితులకు మన లోపలి నుండి మనం ప్రతిస్పందించే తీరు పైన ఆధారపడి వుంటుంది. బాహ్య పరిస్థితులపై ఆధారపడని శాంతి సమత లలవరచు కోవలసిన అవసరం అందువల్లనే ఏర్పడుతున్నది. జీవితంలో సంప్రాప్తమయ్యే అఖాతములకు నిత్యము కలత చెందుతూ వుండే బాహ్య మనస్సున నివసించడానికి బదులు, లోనికి అంతకంతకు చొరబారి ఆ లోతుల నుండి బయటకు తిలకించే కౌశల సాధనం అత్యంతావశ్యకం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ నవమి 29:52:24 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: ఆశ్లేష 13:23:00 వరకు
తదుపరి మఘ
యోగం: శుక్ల 14:24:13 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: తైతిల 16:34:51 వరకు
వర్జ్యం: 00:50:16 - 02:37:48
మరియు 26:53:30 - 28:41:34
దుర్ముహూర్తం: 12:22:25 - 13:08:11
మరియు 14:39:42 - 15:25:28
రాహు కాలం: 07:42:08 - 09:07:56
గుళిక కాలం: 13:25:20 - 14:51:08
యమ గండం: 10:33:44 - 11:59:32
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 11:35:28 - 13:23:00
సూర్యోదయం: 06:16:19
సూర్యాస్తమయం: 17:42:44
చంద్రోదయం: 00:18:01
చంద్రాస్తమయం: 13:30:10
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
13:23:00 వరకు తదుపరి ధ్వాoక్షయోగం
- ధన నాశనం, కార్య హాని
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments