🌹 07, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻
🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 09 🍀
09. ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి
ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ |
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సంబుద్ధ మనస్సు నుండి అధిమనస్సునకు : సంబుద్ధ మనస్సు నుండి అధిమనస్సునకు మనం ఆరోహించినప్పుడు. అచట నొక వినూత్న చైతన్య పరివర్తనం కలుగుతుంది. అధిమనశ్చైతన్య ప్రభావితమైన యోచన, సంకల్పం, భావావేశం, ఇంద్రియ సంవేదనం, భౌతిక సంస్పర్శ మున్నగు వానితో కూడిన దేహ ప్రాణ మనస్సులతో సమస్తమూ దర్శించి అనుభవించ గలుగుతాము. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ ద్వాదశి 14:03:28
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పూర్వాషాఢ 28:38:32
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వజ్ర 26:53:56 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: తైతిల 13:57:27 వరకు
వర్జ్యం: 15:20:00 - 16:48:40
దుర్ముహూర్తం: 12:07:16 - 12:53:07
రాహు కాలం: 12:30:12 - 13:56:09
గుళిక కాలం: 11:04:14 - 12:30:12
యమ గండం: 08:12:18 - 09:38:16
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 24:12:00 - 25:40:40
సూర్యోదయం: 06:46:20
సూర్యాస్తమయం: 18:14:03
చంద్రోదయం: 04:17:28
చంద్రాస్తమయం: 15:27:22
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: శ్రీవత్స యోగం - ధనలాభం,
సర్వ సౌఖ్యం 28:38:32 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుడ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires