top of page
Writer's picturePrasad Bharadwaj

07 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 07, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 26 🍀


52. బృహద్భక్తిర్బృహద్వాంఛాఫలదో బృహదీశ్వరః |

బృహల్లోకనుతో ద్రష్టా విద్యాదాతా జగద్గురుః


53. దేవాచార్యః సత్యవాదీ బ్రహ్మవాదీ కలాధరః |

సప్తపాతాలగామీ చ మలయాచలసంశ్రయః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : శాంతిసాధన - శాంతినీ నీ శిరస్సుపైన, శిరః ప్రాంతమున నీవు అనుఘాత మొనర్చు కోవాలి. దానిని నీవు అనుసంధానం చెయ్యి, అది నీలోనికి దిగివచ్చి, మనః ప్రాణదేహములను నింపి నిన్ను ఆవరించుకోవాలి. అపుడు శాంతియందే నీవు మనగలుగుతావు. నీలోని ఈశ్వరసన్నిధికి ఈ శాంతి ప్రధానచిహ్నం. ఇది నీకు లభిస్తే, తక్కినదంతా దీని ననుసరించే వసుంది. 🍀



🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


ఆశ్వీయుజ మాసం


తిథి: కృష్ణ దశమి 32:24:02 వరకు


తదుపరి కృష్ణ ఏకాదశి


నక్షత్రం: మఘ 16:24:08 వరకు


తదుపరి పూర్వ ఫల్గుణి


యోగం: బ్రహ్మ 15:20:55 వరకు


తదుపరి ఇంద్ర


కరణం: వణిజ 19:07:43 వరకు


వర్జ్యం: 02:53:30 - 04:41:34


మరియు 25:22:40 - 27:10:24


దుర్ముహూర్తం: 08:33:53 - 09:19:36


రాహు కాలం: 14:50:59 - 16:16:41


గుళిక కాలం: 11:59:35 - 13:25:17


యమ గండం: 09:08:10 - 10:33:52


అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21


అమృత కాలం: 13:41:54 - 15:29:58


సూర్యోదయం: 06:16:46


సూర్యాస్తమయం: 17:42:24


చంద్రోదయం: 01:08:02


చంద్రాస్తమయం: 14:05:23


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: సింహం


యోగాలు: కాలదండ యోగం - మృత్యు


భయం 16:24:08 వరకు తదుపరి ధూమ్ర


యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page