top of page
Writer's picturePrasad Bharadwaj

08 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 08, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 74 🍀


74. బ్రహ్మాస్త్రరూపో సత్యేంద్రః కీర్తిమాన్గోపతిర్భవః |

వసిష్ఠో వామదేవశ్చ జాబాలీ కణ్వరూపకః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అధీమనస్సు నుండి అతీత మనస్సుకు : అభిమనస్సు నుండి అతీత మనస్సుకు ఆరోహణం చెయ్యడంతో చైతన్య పరివర్తనపు చరమసీమను మనం చేరుకో గలుగుతాము. ఆ స్థితిలో మన సకల ప్రకృతియూ ఆ అతీత మనశ్చేతనతో ప్రభావితమైపోతుంది, అది అవిద్యను పూర్తిగా దాటిపోయినస్థితి క నుక చైతన్య పరివర్తనముల ఆవశ్యకత ఇక ఉండనేరదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: కృష్ణ త్రయోదశి 11:18:49


వరకు తదుపరి కృష్ణ చతుర్దశి


నక్షత్రం: ఉత్తరాషాఢ 26:15:55


వరకు తదుపరి శ్రవణ


యోగం: సిధ్ధి 23:10:07 వరకు


తదుపరి వ్యతీపాత


కరణం: వణిజ 11:14:48 వరకు


వర్జ్యం: 11:50:20 - 13:16:48


మరియు 29:47:30 - 31:12:30


దుర్ముహూర్తం: 10:35:29 - 11:21:23


మరియు 15:10:54 - 15:56:48


రాహు కాలం: 13:56:19 - 15:22:23


గుళిక కాలం: 09:38:07 - 11:04:11


యమ గండం: 06:45:58 - 08:12:03


అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52


అమృత కాలం: 20:29:08 - 21:55:36


సూర్యోదయం: 06:45:58


సూర్యాస్తమయం: 18:14:31


చంద్రోదయం: 05:18:12


చంద్రాస్తమయం: 16:34:29


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం


20:52:59 వరకు తదుపరి ధ్వాo క్ష


యోగం - ధన నాశనం, కార్య హాని


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




6 views0 comments

Comments


bottom of page