🌹09, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 26 🍀
48. వైయాఘ్రనఖభూషశ్చ వత్సజిద్వత్సవర్ధనః |
క్షీరసారాశనరతో దధిభాండప్రమర్దనః
49. నవనీతాపహర్తా చ నీలనీరదభాసురః |
ఆభీరదృష్టదౌర్జన్యో నీలపద్మనిభాననః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మజ్ఞాన భూమికలకు అధిరోహణం - ఎచ్చోట ఆత్మ తన స్వేచ్ఛా విశాలతల ఎరుకను స్వతస్సిద్ధంగా కలిగి వుంటుందో అట్టి భూమికలలోనికి చేతన ఈ దేహంలో నుండి అధిరోహించ గలిగినప్పుడు తాను ఆత్మననీ, దేహ ప్రాణ మనస్సులు కాననీ అది తెలుసుకో గలుగుతుంది. కనుక చేతన ఎచ్చట కేంద్రీకరించ బడుతున్న దనేదే సాధనలో ప్రధానాంశం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 31:14:24
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: చిత్ర 10:44:13 వరకు
తదుపరి స్వాతి
యోగం: శోభన 23:37:44 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: కౌలవ 18:53:09 వరకు
వర్జ్యం: 16:35:24 - 18:15:48
దుర్ముహూర్తం: 08:03:22 - 08:47:52
రాహు కాలం: 09:21:14 - 10:44:40
గుళిక కాలం: 06:34:22 - 07:57:48
యమ గండం: 13:31:32 - 14:54:58
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30
అమృత కాలం: 03:50:56 - 05:34:12
మరియు 26:37:48 - 28:18:12
సూర్యోదయం: 06:34:22
సూర్యాస్తమయం: 17:41:50
చంద్రోదయం: 02:59:34
చంద్రాస్తమయం: 14:49:10
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: కాల యోగం - అవమానం
10:44:13 వరకు తదుపరి సిద్ది
యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント