top of page
Writer's picturePrasad Bharadwaj

09 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము




🌹 09, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : చొల్లంగి అమావాస్య, Chollangi Amavasya 🌻


🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 48 🍀


48. బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్ర భుజ పాదుకా ।

సంధ్యావలిస్త్రి సంధ్యాఖ్యా బ్రహ్మాండ మణిభూషణా ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అపరార్ధ విశ్వపు జగత్ప్రయం : మనం చూచే భౌతిక జగత్తుకు పై న ప్రాణమయ జగత్తు వున్నది. ఈ రెండింటికీ పైన మనోమయ జగత్తు వున్నది. మూడింటినీ మొత్తము మీద అపరార్ధ విశ్వపు జగత్ప్రయంగా పేర్కొన్నారు. సృష్టి వికాసక్రమంలో పృథ్వీ చేతన యందీ మూడునూ ప్రతిష్ఠితములై వున్నవి. కాని, సృష్టి వికాసమునకు పూర్వమందు కూడా పృథ్వీ చేతనకు పైన వీనికి స్వతస్సిద్ధమైన ఉనికి కలదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పౌష్య మాసం


తిథి: కృష్ణ చతుర్దశి 08:03:16 వరకు


తదుపరి అమావాశ్య


నక్షత్రం: శ్రవణ 23:30:36 వరకు


తదుపరి ధనిష్ట


యోగం: వ్యతీపాత 19:07:35


వరకు తదుపరి వరియాన


కరణం: శకుని 08:02:16 వరకు


వర్జ్యం: 05:47:30 - 07:12:30


మరియు 27:00:40 - 28:24:56


దుర్ముహూర్తం: 09:03:29 - 09:49:26


మరియు 12:53:16 - 13:39:14


రాహు కాలం: 11:04:07 - 12:30:18


గుళిక కాలం: 08:11:47 - 09:37:57


యమ గండం: 15:22:38 - 16:48:48


అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52


అమృత కాలం: 14:17:30 - 15:42:30


సూర్యోదయం: 06:45:36


సూర్యాస్తమయం: 18:14:59


చంద్రోదయం: 06:14:45


చంద్రాస్తమయం: 17:42:17


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: ధూమ్ర యోగం - కార్యభంగం,


సొమ్ము నష్టం 23:30:36 వరకు తదుపరి


ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



3 views0 comments

Comments


bottom of page