top of page
Writer's picturePrasad Bharadwaj

09 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము




🌹 09, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 35 🍀


68. నఖదంష్ట్రాయుధో విష్ణుభక్తో భక్తాభయప్రదః |

దర్పహా దర్పదో దంష్ట్రాశతమూర్తిరమూర్తిమాన్


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సచ్చిదానందంలో రెండు తరగతులు లేవు : సచ్చిదానందంలో రెండు తరగతులు ఉన్నవనుటకు వీలులేదు. అది ఎల్లప్పుడూ ఒక్కటిగానే వుండే సిద్ధవస్తువు. దానిని గురించిన జానం మాత్రం అనుభూతి పొందే చేతనా భూమికను బట్టి మారుతూ వుంటుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసము


తిథి: కృష్ణ త్రయోదశి 22:26:46


వరకు తదుపరి కృష్ణ చతుర్దశి


నక్షత్రం: జ్యేష్ఠ 21:11:59


వరకు తదుపరి మూల


యోగం: వృధ్ధి 24:22:55


వరకు తదుపరి ధృవ


కరణం: గార 11:14:05 వరకు


వర్జ్యం: 03:27:52 - 05:00:24


మరియు 28:41:40 - 30:11:36


దుర్ముహూర్తం: 09:02:06 - 09:46:43


రాహు కాలం: 15:10:12 - 16:33:52


గుళిక కాలం: 12:22:53 - 13:46:33


యమ గండం: 09:35:34 - 10:59:13


అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44


అమృత కాలం: 12:43:04 - 14:15:36


సూర్యోదయం: 06:48:14


సూర్యాస్తమయం: 17:57:32


చంద్రోదయం: 04:31:32


చంద్రాస్తమయం: 15:43:37


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: వృశ్చికం


యోగాలు: ముద్గర యోగం - కలహం


21:11:59 వరకు తదుపరి ఛత్ర యోగం


- స్త్రీ లాభం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page