top of page
Writer's picturePrasad Bharadwaj

09 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 09, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి, Rama Ekadashi, Govatsa Dwadashi 🌻


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 28 🍀


55. బాలక్రీడో బాలరతో బాలసంఘవృతో బలీ |

బాలలీలావినోదశ్చ కర్ణాకర్షణకారకః


56. క్రయానీతవణిక్పణ్యో గుడసూపాదిభక్షకః |

బాలవద్గీతసందృష్టో ముష్టియుద్ధకరశ్చలః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : శాంతి సుస్థిరం కావాలి - బాహ్య సంసర్గల నుండి విమోచనం కల్పించి, భగవద్గీతలో చెప్పిన ఆత్మరతి చేకూర్చేదిగా వుండాలి నీవు సాధించే శాంతి. ఇతరులతో వ్యవహరించ వలసి వచ్చినప్పుడు, చేతనకు సామాన్యంగా బయటకు పరుగెత్తే అలవాటు, క్రిందికి మామూలు స్థితికి దిగివచ్చే అలవాటు ఉన్నది. అందుచే శాంతి తనలో సుస్థిరమయ్యే పర్యంతం సాధకుడు కడు జాగరూకుడై వుండాలి. శాంతి సుస్థిరమైన పిమ్మట అది బాహ్య సంసర్గల నుండి తనను తానే రక్షించుకోగలదు. 🍀



🌷🌷🌷🌷🌷





విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


ఆశ్వీయుజ మాసం


తిథి: కృష్ణ ఏకాదశి 10:43:29 వరకు


తదుపరి కృష్ణ ద్వాదశి


నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 21:58:43


వరకు తదుపరి హస్త


యోగం: వైధృతి 16:46:14 వరకు


తదుపరి వషకుంభ


కరణం: బాలవ 10:40:28 వరకు


వర్జ్యం: 03:20:06 - 05:06:34


దుర్ముహూర్తం: 10:05:42 - 10:51:18


మరియు 14:39:19 - 15:24:56


రాహు కాలం: 13:25:13 - 14:50:43


గుళిక కాలం: 09:08:41 - 10:34:12


యమ గండం: 06:17:40 - 07:43:11


అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21


అమృత కాలం: 13:58:54 - 15:45:22


సూర్యోదయం: 06:17:40


సూర్యాస్తమయం: 17:41:44


చంద్రోదయం: 02:43:36


చంద్రాస్తమయం: 15:10:47


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: కన్య


యోగాలు: మతంగ యోగం - అశ్వ


లాభం 21:58:43 వరకు తదుపరి


రాక్షస యోగం - మిత్ర కలహం


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page