top of page
Writer's picturePrasad Bharadwaj

10 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము




🌹10, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ ఆదివారం, Sunday, భాను వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻


🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 35 🍀


67. కునాశీ సురతః స్కందో మహితోఽభిమతో గురుః |

గ్రహరాజో గ్రహపతిర్గ్రహనక్షత్రమండలః


68. భాస్కరః సతతానందో నందనో నరవాహనః |

మంగలోఽథ మంగలవాన్ మాంగల్యో మంగలావహః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : చేతన ఎచట ఏకాగ్రమైతే అచటనే అహంవృత్తి - వివిధ రీతులుగా కేంద్రీకృతం కావడానికి చేతనకు ప్రత్యేకమైన అహం కారమంటూ వుండవలసిన పనిలేదు. చేతన ఎచట ఏకాగ్రమైతే అచటనే అహంవృతి ఏర్పడి, తదనుసారంగా మానవుడు తనను అన్నమయ పురుషునిగానో, మనోమయ పురుషునిగానో, లేక మరియొక పురుషుని గానో భావించుకోడం జరుగుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


తిథి: కృష్ణ ద్వాదశి 07:14:11 వరకు


తదుపరి కృష్ణ త్రయోదశి


నక్షత్రం: స్వాతి 11:50:28 వరకు


తదుపరి విశాఖ


యోగం: అతిగంధ్ 22:35:09 వరకు


తదుపరి సుకర్మ


కరణం: తైతిల 07:13:11 వరకు


వర్జ్యం: 17:31:36 - 19:09:12


దుర్ముహూర్తం: 16:13:11 - 16:57:40


రాహు కాలం: 16:18:45 - 17:42:09


గుళిక కాలం: 14:55:21 - 16:18:45


యమ గండం: 12:08:33 - 13:31:57


అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30


అమృత కాలం: 02:37:48 - 04:18:12


మరియు 27:17:12 - 28:54:48


సూర్యోదయం: 06:34:57


సూర్యాస్తమయం: 17:42:09


చంద్రోదయం: 03:51:52


చంద్రాస్తమయం: 15:28:18


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: తుల


యోగాలు: లంబ యోగం - చికాకులు,


అపశకునం 11:50:28 వరకు తదుపరి


ఉత్పాద యోగం - కష్టములు,


ద్రవ్య నాశనం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.



🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page