🍀 🌹 10 DECEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అఖండానందం నిర్గుణ ధ్యానస్థితి - ఆత్మ ప్రయాణ రహస్యాలు - 6వ భాగం 🌹
2) 🌹 Nirguna meditation is Boundless Bliss. - Secrets of Soul Journey - Part 6 🌹
3) 🌹 अखंड आनंद - निर्गुण ध्यान स्थिति - आत्मा यात्रा के रहस्य - भाग 6 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 579 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1 🌹
🌻 579. 'మృణాల మృదుదోర్లతా' - 1 / 579. 'Mrunala Mrududorlata' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అఖండానందం నిర్గుణ ధ్యానస్థితి - ఆత్మ ప్రయాణ రహస్యాలు - 6వ భాగం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఈ వీడియోలో నిర్గుణ ధ్యానం యొక్క మర్మం, ధ్యాని ముందున్న సవాళ్లు, మరియు ధ్యానం ద్వారా పొందే ఆత్మ జ్ఞానం గురించి ప్రగాఢంగా చర్చించ బడింది. మనసు ఉన్నా, వృత్తులు ఉన్నా, ఆత్మ సాక్షిగా ఎలా ఉండాలో అర్థం చేసుకోవటమే ధ్యానానికి మూలసారం. నిర్గుణ ధ్యానయోగి పొందే భయరహిత, ఆనంద స్థితి గురించి తెలుసుకోండి. జై గురుదేవ్!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Nirguna meditation is Boundless Bliss. - Secrets of Soul Journey - Part 6 🌹*
*Prasad Bharadwaj*
*This video deeply explores the essence of Nirguna Meditation, the challenges faced by the meditator, and the profound self-realization achieved through meditation. Understanding how to remain as the witness, whether the mind or its tendencies exist or not, is the essence of meditation. Learn about the fearless and blissful state attained by a Nirguna meditation yogi. Jai Gurudev!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अखंड आनंद - निर्गुण ध्यान स्थिति - आत्मा यात्रा के रहस्य - भाग 6 🌹*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में निर्गुण ध्यान का सार, ध्यान करने वाले के सामने आने वाली चुनौतियों और ध्यान के माध्यम से प्राप्त गहन आत्मज्ञान पर विस्तार से चर्चा की गई है। मन और वृत्तियाँ हों या न हों, साक्षी रूप में स्थिर रहना ध्यान का मूल है। जानिए निर्गुण ध्यान योगी द्वारा प्राप्त भयमुक्त और आनंदपूर्ण स्थिति के बारे में। जय गुरुदेव!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 579 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*
*🌻 579. 'మృణాల మృదుదోర్లతా' - 1 🌻*
*తామర తూడువంటి మెత్తనైన భుజములు కలది శ్రీమాత అని అర్దము. తామరతూడు మెత్తనైన దారములతో సున్నితముగ నుండును. ముట్టుకుంటే కందిపోవు నట్లుండును. మృదువైన భుజములు స్త్రీకి సౌందర్య కారకములు. బలమైన భుజములు పురుషునికి సౌందర్య కారకములు. భుజ బలము శౌర్యమునకు చిహ్నము. సుకుమారమగు భుజములు సౌందర్యమునకు చిహ్నములు. శ్రీమాత ఎంత శక్తివంతురాలో అంత సౌందర్యరూపిణి కూడను. సౌందర్యము, శౌర్యము రెంటి యందును అత్యధికురాలైన శ్రీమాత రూపము మాత్రము సౌమ్యముగనే యుండును. లలితముగనే యుండును. భుజములు సుకుమారమైనంత మాత్రమున బలహీన అనుకొన రాదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*
*🌻 579. 'Mrunala Mrududorlata' - 1 🌻*
*It means that Śrī Māta has shoulders as soft and delicate as lotus stalks. A lotus stalk is tender and smooth, exuding a subtle softness that seems as if it might disintegrate at the slightest touch. Gentle shoulders enhance the beauty of a woman, just as strong shoulders enhance the beauty of a man. The strength of shoulders is a symbol of valor, while delicate shoulders signify grace. Śrī Māta, despite being immensely powerful, is also supremely beautiful. She excels in both beauty and valor. Yet, her form remains serene and graceful, embodying a harmonious blend of these qualities. Delicate shoulders should not be mistaken for weakness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
Like, Subscribe and Share 👀
Comments