top of page
Writer's picturePrasad Bharadwaj

10 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 10, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻


🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 05 🍀


05. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |

రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అతిమానస విజాన అనుభూతి లక్షణం : ఏ సత్యచేతనచే ఈశ్వరుడు తన నిజతత్వమునే కాక, తన అభివ్యక్తియగు జగత్తును సైతం తెలుసుకొంటాడో అదియే అతిమానస విజ్ఞానం. అభేద జ్ఞానం దాని ముఖ్య లక్షణం. ఆత్మతత్వం, పరమాత్మ తత్వమే కాక, తదభివ్య క్తియగు జగత్తత్వం కూడ తెలియబడే అనుభూతి అది. జగత్తు సైతం బ్రహ్మమే కదా, 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసం


తిథి: కృష్ణ చతుర్దశి 20:12:37


వరకు తదుపరి అమావాశ్య


నక్షత్రం: మూల 19:41:43 వరకు


తదుపరి పూర్వాషాఢ


యోగం: ధృవ 21:18:28


వరకు తదుపరి వ్యాఘత


కరణం: విష్టి 09:20:44 వరకు


వర్జ్యం: 04:42:20 - 06:12:12


మరియు 28:28:12 - 29:56:04


దుర్ముహూర్తం: 12:00:59 - 12:45:38


రాహు కాలం: 12:23:18 - 13:47:01


గుళిక కాలం: 10:59:36 - 12:23:18


యమ గండం: 08:12:10 - 09:35:53


అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45


అమృత కాలం: 13:41:32 - 15:11:24


సూర్యోదయం: 06:48:28


సూర్యాస్తమయం: 17:58:09


చంద్రోదయం: 05:35:10


చంద్రాస్తమయం: 16:44:57


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: ధనుస్సు


యోగాలు : ధ్వజ యోగం - కార్య సిధ్ధి


19:41:43 వరకు తదుపరి శ్రీవత్స


యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Kommentare


bottom of page