🌹 11, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 78 🍀
78. విచిత్రరథ ఏకాకీ సప్తసప్తిః పరాత్పరః |
సర్వోదధిస్థితికరః స్థితిస్థేయః స్థితిప్రియః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశ్వ, తైజస, ప్రాజ్ఞులు : మాండూక్య ఉపనిషత్తులో చెప్పబడిన విశ్వుడు బాహ్యచేతన. తైజసుడు అంతశ్చేతన. ప్రాజ్ఞుడు పరాచేతన. జాగ్రత్, స్వప్న, సుషుప్తులకు వీటిని వర్తింప జెయ్యడానికి కారణం: జాగ్రదావస్థలో సామాన్యంగా మానవుని బాహ్యచేతన మాత్రమే మేల్కొని వుండగా, అంతశ్చేతన ప్రచ్ఛన్నమై వుండి, నిద్రలో మాత్రమే స్వప్నాలుగా దర్శనాలుగా అనుభూత మవుతూ వుంటుంది. పరాచేతన (అతీతమనస్సు, అధిమనస్సు ఇత్యాది) ఈ అంతఃశ్చేతన కంటె అతీతమైనది. మనోదృష్టి కది గాఢ నిద్ర వంటిది మాత్రమే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల విదియ 21:10:37 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: శతభిషం 17:40:16
వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: పరిఘ 10:38:07 వరకు
తదుపరి శివ
కరణం: బాలవ 10:58:39 వరకు
వర్జ్యం: 02:53:48 - 04:18:12
మరియు 23:20:32 - 24:45:40
దుర్ముహూర్తం: 16:43:43 - 17:29:47
రాహు కాలం: 16:49:29 - 18:15:51
గుళిక కాలం: 15:23:06 - 16:49:29
యమ గండం: 12:30:20 - 13:56:43
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 11:20:12 - 12:44:36
సూర్యోదయం: 06:44:49
సూర్యాస్తమయం: 18:15:51
చంద్రోదయం: 07:52:23
చంద్రాస్తమయం: 19:51:32
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 17:40:16 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commenti