🌹 13, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ జయంతి, వినాయక చతుర్థి, కుంభ సంక్రాంతి, Vinayaka Chaturthi, Ganesha Jayanti, Kumbha Sankranti 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 72 🍀
73. సిద్ధార్థః సిద్ధిదః సిద్ధః సంకల్పః సిద్ధిహేతుకః |
సప్తపాతాలచరణః సప్తర్షిగణవందితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బ్రహ్మచైతన్య స్థితులు : విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, యివి సర్వగత, సర్వాతీత, బ్రహ్మచైతన్య స్థితులను తెలియజేసే పదాలు. జాగ్రత్ (స్థూల) అవస్థకు ఆధారభూత చైతన్యం విశ్వుడు. స్వప్న (సూక్ష్మ) అవస్థకు ఆధార భూతమైన చైతన్యం తైజసుడు. సుషుప్తి (కారణ) అవస్థకు ఆధార భూతమైన చైతన్యం ప్రాజ్ఞుడు. ఈ మూడింటికీ అతీతమైన విశ్వాతీత చైతన్యం కూటస్థుడు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల చవితి 14:43:50 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 12:36:42
వరకు తదుపరి రేవతి
యోగం: సద్య 23:04:12 వరకు
తదుపరి శుభ
కరణం: విష్టి 14:46:50 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 09:02:29 - 09:48:40
రాహు కాలం: 15:23:31 - 16:50:07
గుళిక కాలం: 12:30:19 - 13:56:55
యమ గండం: 09:37:07 - 11:03:43
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 08:16:12 - 09:42:48
సూర్యోదయం: 06:43:55
సూర్యాస్తమయం: 18:16:43
చంద్రోదయం: 09:15:58
చంద్రాస్తమయం: 21:51:30
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 12:36:42 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
దిశ శూల: ఉత్తరం
కుంభ సంక్రమణం : రాత్రి 7-15 ని
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments