top of page
Writer's picturePrasad Bharadwaj

13 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 13, జనవరి, JANUARY 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 54 🍀


54. దావాగ్నిబలసంహారీ ఫలాహారీ గదాగ్రజః |

గోపాంగనా చేలచోరః పాథోలీలా విశారదః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : చేతనా విశ్వ విభాగాలు : పరార్ధం, అపరార్ధం, అని చేతనా విశ్వం రెండు విభాగములు చెయ్యబడు తున్నది. సత్తు, చిత్తు, ఆనందం, మహస్సు - ఇవి పరార్ధం (పై సగం ) లోనివి. అన్నం, ప్రాణం, మనస్సు ఇవి అపరార్ధం (క్రింది సగం) లోనివి. అతిమానస విజ్ఞాన మనునది పరార్థములోనిదైన మహస్సే. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


పౌష్య మాసము


తిథి: శుక్ల విదియ 11:12:47ఽ


వరకు తదుపరి శుక్ల తదియ


నక్షత్రం: శ్రవణ 12:50:50


వరకు తదుపరి ధనిష్ట


యోగం: వజ్ర 10:14:29 వరకు


తదుపరి సిధ్ధి


కరణం: కౌలవ 11:11:48 వరకు


వర్జ్యం: 16:25:30 - 17:51:42


దుర్ముహూర్తం: 08:18:28 - 09:03:12


రాహు కాలం: 09:36:45 - 11:00:37


గుళిక కాలం: 06:48:59 - 08:12:52


యమ గండం: 13:48:23 - 15:12:15


అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46


అమృత కాలం: 03:30:34 - 04:56:38


మరియు 25:02:42 - 26:28:54


సూర్యోదయం: 06:48:59


సూర్యాస్తమయం: 18:00:01


చంద్రోదయం: 08:30:27


చంద్రాస్తమయం: 20:04:44


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: స్థిర యోగం - శుభాశుభ


మిశ్రమ ఫలం 12:50:50 వరకు


తదుపరి వర్ధమాన యోగం


- ఉత్తమ ఫలం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page