top of page
Writer's picturePrasad Bharadwaj

14 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 14, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻



🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 33 🍀


65. చతుర్ముఖో నరతనురజేయశ్చాష్టవంశవాన్ |

చతుర్దశసమద్వంద్వో ముకురాంకో దశాంశవాన్


66. వృషాంకో వృషభారూఢశ్చంద్రతేజః సుదర్శనః |

సామప్రియో మహేశానశ్చిదాకారోః నరోత్తమః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : చేతనా సంభూతులు : చేతన ఒకానొక ప్రవృత్తి యందు తనను తాను మరిచినప్పుడు పెకి 'ఆచేతనం'గా కనిపించే శక్తిగా అవుతూ వున్నది. అట్లే ఒక రూపు గైకొనడంలో అది తనను తాను మరచినప్పుడు పరమాణువుగా, అణువుగా, భౌతిక వస్తువుగా అవుతూ వున్నది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసం


తిథి: శుక్ల విదియ 24:57:55 వరకు


తదుపరి శుక్ల తదియ


నక్షత్రం: మూల 09:47:52 వరకు


తదుపరి పూర్వాషాఢ


యోగం: దండ 13:24:18 వరకు


తదుపరి వృధ్ధి


కరణం: బాలవ 14:03:09 వరకు


వర్జ్యం: 18:44:36 - 20:14:12


దుర్ముహూర్తం: 10:19:22 - 11:03:48


మరియు 14:45:54 - 15:30:19


రాహు కాలం: 13:33:43 - 14:57:00


గుళిక కాలం: 09:23:51 - 10:47:08


యమ గండం: 06:37:17 - 08:00:34


అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32


అమృత కాలం: 03:44:04 - 05:14:48


మరియు 27:42:12 - 29:11:48


సూర్యోదయం: 06:37:17


సూర్యాస్తమయం: 17:43:34


చంద్రోదయం: 07:54:13


చంద్రాస్తమయం: 19:04:24


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,


సొమ్ము నష్టం 09:47:52 వరకు తదుపరి


ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





2 views0 comments

Comentários


bottom of page