🌹 14, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గోవర్ధన పూజ, యమ ద్వితీయ, బలి ప్రతిపాద, Gowardhan Puja, Bali Pratipada, Yama Dwitiya 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 27 🍀
54. ఉత్తరాశాస్థితః శ్రీశో దివ్యౌషధివశః ఖగః |
శాఖామృగః కపీంద్రోఽథ పురాణః ప్రాణచంచురః
55. చతురో బ్రాహ్మణో యోగీ యోగిగమ్యః పరోఽవరః |
అనాదినిధనో వ్యాసో వైకుంఠః పృథివీపతిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశాలత - శాంతిని చిక్కబట్టుకొనే నీ చేతన విశాలం కావడం కూడా అవసరం. అది అంతటా వున్నట్లు, దానిలోనే నీవూ సమస్తమూ కూడ వున్నట్లు నీకు అనుభూతం కావాలి, చేతన అంతకంతకు విశాలమైన కొలదీ పైనుండి వరమానుభూతులను పొందగలుగుతావు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల పాడ్యమి 14:37:27 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: అనూరాధ 27:25:56
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శోభన 13:57:16 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: బవ 14:33:28 వరకు
వర్జ్యం: 07:23:20 - 08:59:28
దుర్ముహూర్తం: 08:36:11 - 09:21:32
రాహు కాలం: 14:50:23 - 16:15:26
గుళిక కాలం: 12:00:17 - 13:25:20
యమ గండం: 09:10:12 - 10:35:15
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 17:00:08 - 18:36:16
సూర్యోదయం: 06:20:07
సూర్యాస్తమయం: 17:40:28
చంద్రోదయం: 07:02:00
చంద్రాస్తమయం: 18:21:59
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
27:25:56 వరకు తదుపరి ముద్గర
యోగం - కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント