top of page
Writer's picturePrasad Bharadwaj

15 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము



🌹15, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధనుర్మాసం ప్రారంభం, Danur masam starts. 🌻


🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 21 🍀


39. మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ ।

రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ॥


40. దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ ।

సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ ॥


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : క్రమవికాస పూర్వకమైన రూపధారణ : పైకి అచేతనంగా కనిపించెడి శక్తి యందు పని చేసేదీ, రూపమును నిర్ణయించి తద్వికాసమునకు దోహదం చేసేదీ వాస్తవానికి చేతనయే. రూప ధారణ ద్వారముననే క్రమ వికాస పూర్వకంగా జడత్వము నుండి ఆత్మ విముక్తి సాధించుకొన గోరినప్పుడు ఆ చేతనయే ప్రాణిగా, జంతువుగా, మానవుడుగా రూపు గైకొనడం జరుగుతూ వున్నది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసం


తిథి: శుక్ల తదియ 22:31:06 వరకు


తదుపరి శుక్ల చవితి


నక్షత్రం: పూర్వాషాఢ 08:11:15


వరకు తదుపరి ఉత్తరాషాఢ


యోగం: వృధ్ధి 10:17:16 వరకు


తదుపరి ధృవ


కరణం: తైతిల 11:43:59 వరకు


వర్జ్యం: 15:35:40 - 17:04:36


దుర్ముహూర్తం: 08:51:04 - 09:35:29


మరియు 12:33:07 - 13:17:31


రాహు కాలం: 10:47:38 - 12:10:54


గుళిక కాలం: 08:01:07 - 09:24:23


యమ గండం: 14:57:26 - 16:20:42


అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32


అమృత కాలం: 03:42:24 - 05:11:56


మరియు 24:29:16 - 25:58:12


సూర్యోదయం: 06:37:51


సూర్యాస్తమయం: 17:43:59


చంద్రోదయం: 08:54:29


చంద్రాస్తమయం: 20:10:01


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ


ఫలం 08:11:15 వరకు తదుపరి


ఆనంద యోగం - కార్య సిధ్ధి


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page