top of page
Writer's picturePrasad Bharadwaj

15 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 15, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి, Skanda Shashti 🌻


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 75 🍀


74. బ్రహ్మాస్త్రరూపో సత్యేంద్రః కీర్తిమాన్గోపతిర్భవః |

వసిష్ఠో వామదేవశ్చ జాబాలీ కణ్వరూపకః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : విరాట్టు : బాహ్యజగత్తుగా అభివ్యక్తమైనదెల్ల 'విరాట్టు'. కాని, ఈ అభివ్యక్తికి వెనుక ఏది వున్నదో గుర్తించకుండ యిదే బ్రహ్మ మనుకోడం పొరపాటు. బ్రహ్మమీ బాహ్యజగత్తే కాదు. దానికి అతీతమై వున్నది కూడ. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శిశిర ఋతువు, ఉత్తరాయణం,


మాఘ మాసము


తిథి: శుక్ల షష్టి 10:14:01 వరకు


తదుపరి శుక్ల-సప్తమి


నక్షత్రం: అశ్విని 09:27:00 వరకు


తదుపరి భరణి


యోగం: శుక్ల 17:22:01 వరకు



తదుపరి బ్రహ్మ


కరణం: తైతిల 10:16:02 వరకు


వర్జ్యం: 05:39:00 - 07:09:48


మరియు 18:46:24 - 20:19:48


దుర్ముహూర్తం: 10:34:31 - 11:20:49


మరియు 15:12:20 - 15:58:38


రాహు కాలం: 13:57:05 - 15:23:54


గుళిక కాలం: 09:36:38 - 11:03:27


యమ గండం: 06:43:00 - 08:09:49


అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53


అమృత కాలం: 02:37:24 - 04:08:12


మరియు 28:06:48 - 29:40:12


సూర్యోదయం: 06:43:04


సూర్యాస్తమయం: 18:17:33


చంద్రోదయం: 10:38:01


చంద్రాస్తమయం: 23:49:20


సూర్య సంచార రాశి: కుంభం


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: మానస యోగం - కార్య లాభం


09:27:00 వరకు తదుపరి పద్మ యోగం


- ఐశ్వర్య ప్రాప్తి


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page