
🌹 15, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : భగనీ హస్త భోజనము, చంద్ర దర్శనము, Bhaiya Dooj, Chandra Darshan. 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 18 🍀
18. మనోవచోహీనతయా సుసంస్థం
నివృత్తి మాత్రం హ్యజమవ్యయం తమ్ |
తథాపి దేవం పుర ఆస్థితం తం
గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యవిషయాకర్షణ - బాహ్య విషయాలకు ఆకర్షితుడు కాకుండా వుండడం సాధకుడు పాటించ వలసిన ప్రాథమిక నియమాలలో ఒకటి. ఇది అతని అంతస్సత్తలో శాంతి నెలకొనడానికి దోహదం చేస్తుంది. అన్నిటియందూ ఈశ్వర దర్శనం చేయగలిగినప్పుడే బాహ్యవిషయాలకు యోగసాధనలో విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువ వాటియందలి ఈశ్వరనిమి త్తంగా, ఈశ్వరకార్యనిమి త్తంగా ఏర్పడునదే కాని, కామ నిమిత్తంగా ఏర్పడునది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల విదియ 13:48:06 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: జ్యేష్ఠ 27:01:24 వరకు
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 12:08:01 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కౌలవ 13:45:06 వరకు
వర్జ్యం: 08:55:24 - 10:29:48
దుర్ముహూర్తం: 11:37:48 - 12:23:07
రాహు కాలం: 12:00:28 - 13:25:25
గుళిక కాలం: 10:35:30 - 12:00:28
యమ గండం: 07:45:35 - 09:10:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 18:21:48 - 19:56:12
సూర్యోదయం: 06:20:37
సూర్యాస్తమయం: 17:40:18
చంద్రోదయం: 08:02:37
చంద్రాస్తమయం: 19:14:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 27:01:24 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments