top of page
Writer's picturePrasad Bharadwaj

16 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 16, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀 57. అదృశ్యో దృశ్యమానశ్చ ద్వంద్వయుద్ధప్రవర్తకః | పలాయమానో బాలాఢ్యో బాలహాసః సుసంగతః 58. ప్రత్యాగతః పునర్గచ్ఛచ్చక్రవద్గమనాకులః | చోరవద్ధృతసర్వస్వో జనతాఽఽర్తికదేహవాన్ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : శాంతి ; దివ్య ప్రేమ - వేదాంత ప్రతిపాదిత మైన శాంత్యనుభూతి చాలదనీ, దానికంటే భగవత్ ప్రేమానందానుభూతి గొప్పదనీ వైష్ణవులు భావం. కాని, అవి రెండూ కలసి అనుభూత మొనర్చుకోవలసినవే. లేనియెడల, ప్రేమానందానుభూతి ఎంత గాఢమైనదైనా అశాశ్వతమై, అపమార్గానపడే అవకాశం కూడ వుంటుంది. శాంతిరూపమైన గట్టి పునాది చేతనకు ఏర్పడకపోతే దివ్య ప్రేమలీలానుభూతికి సుస్థిరత్వ ముండదు. 🍀 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, కార్తీక మాసం తిథి: శుక్ల తదియ 12:36:14 వరకు తదుపరి శుక్ల చవితి నక్షత్రం: మూల 26:17:30 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం: సుకర్మ 10:00:54 వరకు తదుపరి ధృతి కరణం: గార 12:33:14 వరకు వర్జ్యం: 10:46:20 - 12:19:24 దుర్ముహూర్తం: 10:07:28 - 10:52:44 మరియు 14:39:03 - 15:24:19 రాహు కాలం: 13:25:30 - 14:50:22 గుళిక కాలం: 09:10:53 - 10:35:45 యమ గండం: 06:21:09 - 07:46:01 అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22 అమృత కాలం: 20:04:44 - 21:37:48 సూర్యోదయం: 06:21:09 సూర్యాస్తమయం: 17:40:07 చంద్రోదయం: 09:04:37 చంద్రాస్తమయం: 20:13:15 సూర్య సంచార రాశి: తుల చంద్ర సంచార రాశి: ధనుస్సు యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం 26:17:30 వరకు తదుపరి ధాత్రి యోగం - కార్య జయం దిశ శూల: దక్షిణం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page