top of page
Writer's picturePrasad Bharadwaj

17 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము




🌹 17, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday


🍀 గురుగోబింద సింగ్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Guru Gobind Singh Jayanti Good Wishes to All 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : గురుగోబింద సింగ్‌ జయంతి, Guru Gobind Singh Jayanti 🌻


🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 06 🍀


06. పీతాంబరం పీతవర్ణం పీతగంధాను లేపనమ్ |

పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పరస్పర విభిన్న మైన మతములకు మూలం : మనస్సుకు గోచరించిన ఒకానొక సత్యాంశము, ఒకానొక భగవన్మూర్తి తదితర సత్యాంశముల కంటే, తదితర భగవన్మూర్తుల కంటే గొప్పవిగా భావించడం మూలముననే పరస్పర విభిన్నములైన తత్వదర్శనములూ, మతములు ఉత్పన్నమవుతున్నవి. మానవుని మానసిక జ్ఞానమున కంతకూ ఏడుగడగా ఉంటున్నది ఈ విభజనాత్మక ధర్మమే. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: శుక్ల-సప్తమి 22:08:01 వరకు


తదుపరి శుక్ల-అష్టమి


నక్షత్రం: రేవతి 27:35:28 వరకు


తదుపరి అశ్విని


యోగం: శివ 17:12:11 వరకు


తదుపరి సిధ్ధ


కరణం: గార 11:01:33 వరకు



వర్జ్యం: -


దుర్ముహూర్తం: 12:03:31 - 12:48:23


రాహు కాలం: 12:25:57 - 13:50:05


గుళిక కాలం: 11:01:49 - 12:25:57


యమ గండం: 08:13:33 - 09:37:41


అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47



అమృత కాలం: -


సూర్యోదయం: 06:49:26


సూర్యాస్తమయం: 18:02:29


చంద్రోదయం: 11:20:16


చంద్రాస్తమయం: 00:01:29


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: మీనం


యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,


ద్రవ్య నాశనం 27:35:28 వరకు తదుపరి


మృత్యు యోగం - మృత్యు భయం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page