🌹 17, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగుల చవితి, వృశ్చిక సంక్రాంతి, మండల కాలం ప్రారంబం, Nagula Chavithi, Vrischika Sankranti, Mandalakala Begins 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 17 🍀
31. కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా ।
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ॥
32. శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా ।
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ॥
🐍. నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం 🐍
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
🌻 🌻🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నీ సమతాసాధన - ఏమి సంప్రాప్తమైనా, ఎట్టి దూషణ భూషణ తిరస్కారాదులు నీవు పొందవలసివచ్చినా. నిశ్చలుడవై రాగద్వేష రహితంగా వాటి పైన దృష్టిని సారించు. వాటికి కారణాలేమిటో, వాటినుండి ఏమి నేర్చు కోవాలో, నీ అంతరంగికాభివృద్ధికి ఏరీతిగా వాటిని ఉపయోగించుకోవాలో అవగాహన చేసుకోడానికి ప్రయత్నించు ఇదే సమతా సాధన. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల చవితి 11:04:43 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ 25:18:11
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ధృతి 07:36:25 వరకు
తదుపరి శూల
కరణం: విష్టి 11:02:44 వరకు
వర్జ్యం: 11:29:24 - 13:01:28
దుర్ముహూర్తం: 08:37:20 - 09:22:33
మరియు 12:23:26 - 13:08:39
రాహు కాలం: 10:36:02 - 12:00:49
గుళిక కాలం: 07:46:28 - 09:11:15
యమ గండం: 14:50:23 - 16:15:10
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 20:41:48 - 22:13:52
సూర్యోదయం: 06:21:40
సూర్యాస్తమయం: 17:39:57
చంద్రోదయం: 10:05:23
చంద్రాస్తమయం: 21:15:50
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 25:18:11 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments