🌹18, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 79 🍀
79. నిష్కలః పుష్కలో విభుర్వసుమాన్ వాసవప్రియః |
పశుమాన్ వాసవస్వామీ వసుధామా వసుప్రదః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భిన్న ముఖములుగా సత్యవిభజన : ఆథిమనస్సు గ్రహించునది అతీతమనస్సు నందలి పరమసత్యమునే. కాని, ఆ పరమసత్యం భిన్నముఖములుగా వేరుపడడం ఆచట ప్రారంభ మవుతుంది. అవి అన్నీ స్వతంత్ర సత్యములైనట్లుగా వ్యవహరించ మొదలు పెట్టుతాయి. మనోమయ, ప్రాణమయ, అన్నమయ భూమికల లోనికి క్రమముగా దిగివచ్చుటతో ఈ విభజన ధోరణి పూర్తియై మూలమందలి అవిభాజ్య సత్యం ఖండ ఖండములుగా తుదకు విభక్తమై పోతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల-నవమి 08:16:58
వరకు తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: రోహిణి 09:24:15 వరకు
తదుపరి మృగశిర
యోగం: వైధృతి 12:39:14
వరకు తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 08:16:58 వరకు
వర్జ్యం: 01:11:00 - 02:49:24
మరియు 15:15:34 - 16:56:18
దుర్ముహూర్తం: 16:45:45 - 17:32:14
రాహు కాలం: 16:51:33 - 18:18:43
గుళిక కాలం: 15:24:24 - 16:51:33
యమ గండం: 12:30:06 - 13:57:15
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 06:06:12 - 07:44:36
మరియు 25:19:58 - 27:00:42
సూర్యోదయం: 06:41:29
సూర్యాస్తమయం: 18:18:43
చంద్రోదయం: 13:00:23
చంద్రాస్తమయం: 01:48:22
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధాత్రి యోగం - కార్య జయం
09:24:15 వరకు తదుపరి సౌమ్య
యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments