🌹 18, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శాకంబరి ఉత్సవ ఆరంభం, మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami, Shakambhari Utsavarambha 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 71 🍀
71. వీణాప్రచండ సౌందర్యో రాజీవాక్షశ్చ మన్మథః |
చంద్రో దివాకరో గోపః కేసరీ సోమసోదరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనస్సు కల్పించెడి ఏకత్వభావన : చరమమైన ఏకత్వం తాను కనుగొన్నట్లు మానవుడు భావించు కొనునప్పుడు కూడ అది సత్యము యొక్క ఒక పక్షమును ఆధారముగా గొని కల్పించిన ఏకత్వం మాత్రమే. సత్యమును రెండుగా విభజించి, పరభాగమును బ్రహ్మమనీ, అపర భాగమును మాయయనీ పేర్కొనుట ఇటువంటి ఏకత్వ కల్పనే అవుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: శుక్ల-అష్టమి 20:46:07
వరకు తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: అశ్విని 26:59:58
వరకు తదుపరి భరణి
యోగం: సిధ్ధ 14:47:39 వరకు
తదుపరి సద్య
కరణం: విష్టి 09:24:02 వరకు
వర్జ్యం: 23:04:00 - 24:37:36
దుర్ముహూర్తం: 10:34:01 - 11:18:55
మరియు 15:03:28 - 15:48:22
రాహు కాలం: 13:50:29 - 15:14:41
గుళిక కాలం: 09:37:53 - 11:02:05
యమ గండం: 06:49:29 - 08:13:41
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 19:56:48 - 21:30:24
సూర్యోదయం: 06:49:29
సూర్యాస్తమయం: 18:03:05
చంద్రోదయం: 11:59:29
చంద్రాస్తమయం: 00:01:29
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: మానస యోగం - కార్య లాభం
26:59:58 వరకు తదుపరి పద్మ యోగం
- ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments