top of page

18 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 18, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లాభ పంచమి, సూర సంహారం, Labh Panchami, Soora Samharam. 🌻


🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 23 🍀


42. సేతుకృద్దైత్యహా ప్రాప్తలంకోఽలంకారవాన్ స్వయమ్ |

అతికాయశిరశ్ఛేత్తా కుంభకర్ణవిభేదనః


43. దశకంఠశిరోధ్వంసీ జాంబవత్ప్రముఖావృతః |

జానకీశః సురాధ్యక్షః సాకేతేశః పురాతనః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సమతా లక్షణం - ప్రాణకోశ ప్రవృత్తులు వశంలో నుండడమే సమతా లక్షణం. కోపం, స్వాభిమానం, గర్వం, కామం మొదలైనవి నీ అంతశ్శాంతికి భంగం కలిగించ రాదు. నీ మాటలు, నీ చేతలు ఈ ఆవేశాలచే ప్రేరితములు గాక ఆంతరికమైన ఆత్మస్థాయి చేత మాత్రమే ప్రేరితములు కావాలి. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


కార్తీక మాసం


తిథి: శుక్ల పంచమి 09:19:10 వరకు


తదుపరి శుక్ల షష్టి


నక్షత్రం: ఉత్తరాషాఢ 24:07:47


వరకు తదుపరి శ్రవణ


యోగం: దండ 26:18:39 వరకు


తదుపరి వృధ్ధి


కరణం: బాలవ 09:18:11 వరకు


వర్జ్యం: 08:54:20 - 10:25:36


మరియు 27:54:00 - 29:24:48


దుర్ముహూర్తం: 07:52:33 - 08:37:44


రాహు కాలం: 09:11:37 - 10:36:19


గుళిక కాలం: 06:22:12 - 07:46:55


యమ గండం: 13:25:43 - 14:50:25


అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23


అమృత కాలం: 18:01:56 - 19:33:12


సూర్యోదయం: 06:22:12


సూర్యాస్తమయం: 17:39:49


చంద్రోదయం: 11:02:20


చంద్రాస్తమయం: 22:19:43


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


యోగాలు: రాక్షస యోగం - మిత్ర కలహం


18:26:00 వరకు తదుపరి చర యోగం


- దుర్వార్త శ్రవణం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి



🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹






Commenti


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page