🌹 19, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. రుద్రాధ్యాయ స్తుతిః - 02 🍀
02. నమస్తే పార్వతీకాంతాయైకరూపాయ ధన్వనే |
నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విజ్ఞానమయ చేతనాలక్షణం : నిత్యమై, ఏకమై, అవిభాజ్యమై యుండు సత్యజ్ఞానం అతీత మనస్సు అనబడే విజ్ఞానమయ చేతనా లక్షణం. మానవ మనఃకల్పితమైన విభాగాలూ వైరుద్ధ్యాలూ అచట అంతరిస్తాయి. పరమసత్యం అఖండ పూర్ణ తేజస్సుతో సాక్షాత్కరిస్తుంది. దానికంటే క్రింది అంతస్తు లోనిదగు ఆధీమనస్సులో ఆజ్ఞానంలోనికి పతన మింకా జరగకపోయినా, పతనమును అనివార్య మొనర్చే తొలి అడుగు పడినది అధిమనస్సులోనే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల-దశమి 08:51:40
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: మృగశిర 10:34:48
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: వషకుంభ 12:00:31
వరకు తదుపరి ప్రీతి
కరణం: గార 08:51:40 వరకు
వర్జ్యం: 19:32:39 - 21:15:15
దుర్ముహూర్తం: 12:53:17 - 13:39:49
మరియు 15:12:54 - 15:59:27
రాహు కాలం: 08:08:13 - 09:35:29
గుళిక కాలం: 13:57:17 - 15:24:33
యమ గండం: 11:02:45 - 12:30:01
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 01:19:58 - 03:00:42
మరియు 25:31:45 - 27:14:21
సూర్యోదయం: 06:40:57
సూర్యాస్తమయం: 18:19:05
చంద్రోదయం: 13:54:13
చంద్రాస్తమయం: 02:46:16
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ఆనంద యోగం - కార్య సిధ్ధి
10:34:48 వరకు తదుపరి కాలదండ
యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments