19 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jan 19, 2024
- 1 min read

🌹 19, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 45 🍀
45. మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా ।
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాశికా క్షమా ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మానసిక జ్ఞానపరిమితి : సత్య వస్తువునకు ఆధిమనస్సు కల్పించే విభాగములు అసంఖ్యాకములు. వాటిని బట్టియే, తత్వదర్శనములు, మతములు కూడ అసంఖ్యాకములు కావడానికి వీలున్నది. కనుకనే, మానసిక జ్ఞానం ఏ చరమ పరిష్కారానికి సాధనం కానేరదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పౌష్య మాసం
తిథి: శుక్ల-నవమి 19:53:56
వరకు తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: భరణి 26:52:15
వరకు తదుపరి కృత్తిక
యోగం: సద్య 12:45:58 వరకు
తదుపరి శుభ
కరణం: బాలవ 08:16:02 వరకు
వర్జ్యం: 12:31:12 - 14:06:44
దుర్ముహూర్తం: 09:04:21 - 09:49:17
మరియు 12:49:04 - 13:34:01
రాహు కాలం: 11:02:20 - 12:26:36
గుళిక కాలం: 08:13:47 - 09:38:03
యమ గండం: 15:15:09 - 16:39:25
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 22:04:24 - 23:39:56
మరియు 24:44:06 - 26:21:22
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:03:42
చంద్రోదయం: 12:40:32
చంద్రాస్తమయం: 00:58:15
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముద్గర యోగం - కలహం
26:52:15 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários