🌹 22, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
🍀. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి, Gita Jayanti Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మోక్షదా ఏకాదశి, గీతా జయంతి, Mokshada Ekadashi, Gita Jayanti 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 22 🍀
41. బిందునాద కళాతీతా బిందునాద కళాత్మికా ।
దశవాయు జయాకారా కళాషోడశ సంయుతా ॥
🍀. గీతామృత మహాత్మ్య శ్లోకము 🍀
గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అఖండచేతనా కల్పనలే చేతనా విభాగాలు : పురుషునిలోని మూలపదార్థం చేతన, స్వతస్సిద్ధంగా అందు ఏ విభాగాలూ లేవు. తాను అభివ్యక్తం చెయ్యగోరిన ఏ విభాగాల నైనా అదే కల్పన చేస్తుంది. పరాభూమికల నుండి అవరోహణ క్రమాన వాటిని జడరూప పర్యంతమూ క్రిందికి సంకోచింప జేస్తూ వచ్చేదీ అదే, తిరిగి ఆరోహణ క్రమాన వాటిని పై పైకి వ్యాకోచింపజేస్తూ పోయేదీ అదే.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసం
తిథి: శుక్ల-దశమి 08:18:35 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అశ్విని 21:37:48
వరకు తదుపరి భరణి
యోగం: పరిఘ 11:11:04 వరకు
తదుపరి శివ
కరణం: గార 08:17:35 వరకు
వర్జ్యం: 17:41:30 - 19:15:18
దుర్ముహూర్తం: 08:54:41 - 09:39:03
మరియు 12:36:33 - 13:20:55
రాహు కాలం: 10:51:10 - 12:14:22
గుళిక కాలం: 08:04:45 - 09:27:58
యమ గండం: 15:00:46 - 16:23:58
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 14:33:54 - 16:07:42
సూర్యోదయం: 06:41:33
సూర్యాస్తమయం: 17:47:10
చంద్రోదయం: 13:59:29
చంద్రాస్తమయం: 02:05:49
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
21:37:48 వరకు తదుపరి ముద్గర
యోగం - కలహం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments