🌹 22, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 75 🍀
75. సంవర్తరూపో మౌద్గల్యో మార్కండేయశ్చ కాశ్యపః |
త్రిజటో గార్గ్యరూపీ చ విషనాథో మహోదయః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భూమికలు - సత్యములు - వేర్వేరు భూమికలకు వర్తించే సత్యములు వేర్వేరుగా వుంటాయి. క్రింది భూమికలకు వర్తించే కొన్ని సత్యములు పై భూమికలకు వర్తించవు. ఉదాహరణకు, కామము అహంకారము అనునవి మనోమయ. ప్రాణమయ, అన్నమయ, అజ్ఞాన భూమికలకు వర్తించే సత్యాలు. ఈ భూమికలను దాటి మనం పైకి పోగలిగినప్పుడు కామాహంకారముల సత్యత్వం అంతరించి, నిక్కమైన పురుషుని కప్పిపుచ్చే అసత్యములుగా అవి మనకు గోచరిసాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల త్రయోదశి 13:23:31
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పుష్యమి 16:44:50
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: సౌభాగ్య 12:12:20 వరకు
తదుపరి శోభన
కరణం: తైతిల 13:23:31 వరకు
వర్జ్యం: 30:58:24 - 32:45:12
దుర్ముహూర్తం: 10:32:52 - 11:19:36
మరియు 15:13:14 - 15:59:58
రాహు కాలం: 13:57:18 - 15:24:55
గుళిక కాలం: 09:34:28 - 11:02:05
యమ గండం: 06:39:15 - 08:06:51
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 09:41:04 - 11:26:48
సూర్యోదయం: 06:39:15
సూర్యాస్తమయం: 18:20:09
చంద్రోదయం: 16:38:28
చంద్రాస్తమయం: 05:16:38
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
16:44:50 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments