top of page
Writer's picturePrasad Bharadwaj

22 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 22, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ సోమవారం, Monday, ఇందు వాసరే


🍀 అయోధ్య బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ట శుభాకాంక్షలు / Greetings on the Prana Prathishta of Ayodhya Bala Sri Ram 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : అయోధ్య బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ట, కూర్మ ద్వాదశి, Prana Prathishta of Ayodhya Bala Sri Ram, Kurma Dwadasi 🌻


🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 121 🍀


121. అభిరామః సురగణో విరామః సర్వసాధనః |

లలాటాక్షో విశ్వదేవో హరిణో బ్రహ్మవర్చసః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనస్సు దివ్యానుభూతి : ఆధ్యాత్మిక సాధకులు, యోగులు అభిలషించే ఆపరోక్ష దివ్యదర్శన స్పర్శనానుభూతులు మనస్సుకు సాధ్యం కానేరవు. ఆత్మదర్శనమూ, సత్య దర్శనమూ సాక్షాత్తుగా పొందడానికి మనస్సు నిశ్చలమూ, నీరవ మూనై వాటి వెలుగు కొంత తనలో ప్రతిబింబించుకోడం గాని, లేక


తనను తాను అతిక్రమించి పరివర్తన చెందడంగాని జరగవలసి వుంటుంది. మనశ్చేతనలోనికి దివ్యతేజోవతరణం వలననో, దివ్య తేజస్సులోనికి మనశ్చేతనారోహణం వలననో మాత్రమే యియ్యది సాధ్యం. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: శుక్ల ద్వాదశి 19:53:56


వరకు తదుపరి శుక్ల త్రయోదశి


నక్షత్రం: మృగశిర 28:59:09


వరకు తదుపరి ఆర్ద్ర


యోగం: బ్రహ్మ 08:47:56 వరకు


తదుపరి ఇంద్ర


కరణం: బవ 07:37:20 వరకు


వర్జ్యం: 09:44:24 - 11:24:48


దుర్ముహూర్తం: 12:50:01 - 13:35:05


మరియు 15:05:13 - 15:50:17


రాహు కాలం: 08:13:59 - 09:38:29


గుళిక కాలం: 13:51:59 - 15:16:29


యమ గండం: 11:02:59 - 12:27:29


అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49


అమృత కాలం: 19:46:48 - 21:27:12


సూర్యోదయం: 06:49:30


సూర్యాస్తమయం: 18:05:28


చంద్రోదయం: 15:04:14


చంద్రాస్తమయం: 03:53:18


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: వృషభం


యోగాలు: ఆనంద యోగం - కార్య


సిధ్ధి 28:59:09 వరకు తదుపరి


కాలదండ యోగం - మృత్యు భయం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





0 views0 comments

Yorumlar


bottom of page