top of page
Writer's picturePrasad Bharadwaj

24 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 24, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ ఆదివారం, Sunday, భాను వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat, హనుమాన్‌ జయంతి (కన్నడ), Hanuman Jayanti (Kannada) 🌻


🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 37 🍀


71. సహస్రాంశుః క్రతుమతిః సర్వజ్ఞః సుమతిః సువాక్ |

సువాహనో మాల్యదామా కృతాహారో హరిప్రియః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భౌతికవాదులు చెప్పే చేతన - చేతన అని నేనంటున్నది భౌతికవాదులు చెప్పే చేతన కాదు. నేటి భౌతికశాస్త్రము ననుసరించి వారు చేతన జడంలోంచి పుట్టిందనీ, బాహ్య పరిసరాల వల్ల కలిగిన ప్రతిస్పందన ఫలితమనీ అంటారు. కాని, ఆ ప్రతిస్పందన మొక చేతనారూప విశేషం కాని అసలు చేతన కానేరదు. సృష్టికి మూలమైన చేతనా స్వరూపము నది తెలియజేయ జాలదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసము


తిథి: శుక్ల త్రయోదశి 29:56:47


వరకు తదుపరి శుక్ల చతుర్దశి


నక్షత్రం: కృత్తిక 21:21:34


వరకు తదుపరి రోహిణి


యోగం: సిధ్ధ 07:18:21 వరకు


తదుపరి సద్య


కరణం: కౌలవ 18:10:09 వరకు


వర్జ్యం: 09:19:30 - 10:55:34


దుర్ముహూర్తం: 16:19:26 - 17:03:49


రాహు కాలం: 16:24:59 - 17:48:11


గుళిక కాలం: 15:01:47 - 16:24:59


యమ గండం: 12:15:21 - 13:38:34


అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37


అమృత కాలం: 18:55:54 - 20:31:58


సూర్యోదయం: 06:42:31


సూర్యాస్తమయం: 17:48:12


చంద్రోదయం: 15:27:06


చంద్రాస్తమయం: 04:01:10


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: వృషభం


యోగాలు: ధూమ్ర యోగం - కార్యభంగం,


సొమ్ము నష్టం 21:21:34 వరకు తదుపరి


ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻






🍀. నిత్య ప్రార్థన 🍀



వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page