top of page
Writer's picturePrasad Bharadwaj

25 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైకుంఠ చతుర్థశి, Vaikuntha Chaturdashi 🌻


🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 24 🍀


44. పుణ్యశ్లోకో వేదవేద్యః స్వామితీర్థనివాసకః |

లక్ష్మీసరఃకేళిలోలో లక్ష్మీశో లోకరక్షకః


45. దేవకీగర్భసంభూతో యశోదేక్షణలాలితః |

వసుదేవకృతస్తోత్రో నందగోపమనోహరః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి: సాధనలో వైఫల్యాలు - సాధనలో ఏ ప్రయత్నమైనా తాత్కాలికంగా విఫలమైనపుడు, ఆది ఈశ్వరేచ్ఛకు సూచన యని భావించి సాధకుడు ప్రయత్నమును విరమించ రాదు, కలత చెందని సమతాదృష్టితో ఆ వైఫల్యమును స్వీకరించి, దాని కారణ మరసి, ఆంతర్యం కనుగొని విజయసిద్ధి పర్యంతం శ్రద్ధతో ప్రయత్నము నింకనూ కొనసాగించాలి. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


కార్తీక మాసం


తిథి: శుక్ల త్రయోదశి 17:23:55


వరకు తదుపరి శుక్ల చతుర్దశి


నక్షత్రం: అశ్విని 14:57:32 వరకు


తదుపరి భరణి


యోగం: వరియాన 27:52:11 వరకు


తదుపరి పరిఘ


కరణం: తైతిల 17:24:55 వరకు


వర్జ్యం: 11:06:50 - 12:38:30


మరియు 24:12:00 - 25:44:40


దుర్ముహూర్తం: 07:55:54 - 08:40:47


రాహు కాలం: 09:14:27 - 10:38:38


గుళిక కాలం: 06:26:07 - 07:50:17


యమ గండం: 13:26:58 - 14:51:09


అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24


అమృత కాలం: 08:03:30 - 09:35:10


సూర్యోదయం: 06:26:07


సూర్యాస్తమయం: 17:39:29


చంద్రోదయం: 16:01:55


చంద్రాస్తమయం: 04:12:37


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం


14:57:32 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం


- ధన నాశనం, కార్య హాని


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹






1 view0 comments

コメント


bottom of page