🌹 26, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
🍀 భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి, Bharat Republic Day Greetings to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : భారత గణతంత్ర దినోత్సవం, Bharat Republic Day 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 45 🍀
46. సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాశుభా ।
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : యోగదర్శన వైవిధ్యం : వివిధ యోగదర్శన విశేషముల మధ్య కచ్చితమైన అనురూపతను సర్వత్రా నిరూపించడానికీ వలను పడదు. ఏలనంటే ఒక విషయాన్ని భిన్న దృక్పథాల నుండి చూచి, భిన్న రీతులుగా అనుభవాన్ని వ్యక్తీకరించడం వాటి యందు జరుగుతుంది. దేని నిర్మాణ ప్రణాళిక దానిదే. దేని సాంకేతిక విధానములు దానివే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 25:21:45
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పుష్యమి 10:29:28
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: ప్రీతి 07:41:02 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 12:20:56 వరకు
వర్జ్యం: 24:38:36 - 26:24:48
దుర్ముహూర్తం: 09:04:54 - 09:50:08
మరియు 12:51:06 - 13:36:21
రాహు కాలం: 11:03:39 - 12:28:29
గుళిక కాలం: 08:14:00 - 09:38:50
యమ గండం: 15:18:08 - 16:42:58
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 03:29:48 - 05:14:36
సూర్యోదయం: 06:49:10
సూర్యాస్తమయం: 18:07:47
చంద్రోదయం: 18:43:34
చంద్రాస్తమయం: 07:18:02
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 10:29:28 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments