🌹 26, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
🍀. దేవ దీపావళి శుభాకాంక్షలు అందరికి, Dev Diwali Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవ దీపావళి, Dev Diwali 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 33 🍀
63. శక్తిమాన్ జలధృగ్భాస్వాన్ మోక్షహేతురయోనిజః |
సర్వదర్శీ జితాదర్శో దుఃస్వప్నాశుభనాశనః
64. మాంగల్యకర్తా తరణిర్వేగవాన్ కశ్మలాపహః |
స్పష్టాక్షరో మహామంత్రో విశాఖో యజనప్రియః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యాధిగ్రస్తత - సాధకుడు వ్యాధిగ్రస్తుడై నప్పుడు ఆందోళన చెంది విహ్వలించ రాదు. వ్యాధిని ఈశ్వరేచ్ఛగా భావించి ఆమోదించనూ కూడదు. దానినొక శరీర దోషముగా పరిగణించి, ప్రాణ, మనఃకోశ దోష పరిహారానికై ప్రయత్నించినట్లే దాని పరిహారానికి గూడ ప్రయత్నం చెయ్యాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల చతుర్దశి 15:54:44
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: భరణి 14:07:46 వరకు
తదుపరి కృత్తిక
యోగం: పరిఘ 25:36:41 వరకు
తదుపరి శివ
కరణం: వణిజ 15:56:44 వరకు
వర్జ్యం: 00:12:00 - 01:44:40
మరియు 25:51:00 - 27:25:00
దుర్ముహూర్తం: 16:09:49 - 16:54:40
రాహు కాలం: 16:15:25 - 17:39:31
గుళిక కాలం: 14:51:19 - 16:15:25
యమ గండం: 12:03:06 - 13:27:12
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 09:28:00 - 11:00:40
సూర్యోదయం: 06:26:41
సూర్యాస్తమయం: 17:39:31
చంద్రోదయం: 16:46:09
చంద్రాస్తమయం: 05:11:32
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 14:07:46 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários