🌹 26, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 26 🍀
51. తులసీకాష్ఠమాలీ చ రౌద్రః స్ఫటికమాలికః |
నిర్మాలికః శుద్ధతరః స్వేచ్ఛా అమరవాన్ పరః
52. ఉర్ధ్వపుండ్రస్త్రిపుండ్రాంకో ద్వంద్వహీనః సునిర్మలః |
నిర్జటః సజటో హేయో భస్మశాయీ సుభోగవాన్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిక్కమైన వ్యక్తిత్వం - నీ నిక్కమైన వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రకృతి యందు దానిని ప్రతిష్ఠించు కోవాలంటే రెండు పనులు అవశ్యం జరగాలి. మొదటిది, నీ హృదయానికి వెనుకనున్న హృత్పురుషుని గుర్తించడం. రెండవది, పురుషుడు ప్రకృతి కంటె వేరని విడదీసి తెలుసుకోడం, ఏలనంటే, నీ నిక్కమైన వ్యక్తిత్వం బాహ్యప్రకృతి కార్యములచే ముసుగువడి యున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 09:45:46 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 11:27:00
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ధృవ 08:50:37 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బాలవ 09:44:46 వరకు
వర్జ్యం: 20:14:12 - 21:42:04
దుర్ముహూర్తం: 10:03:59 - 10:50:22
మరియు 14:42:16 - 15:28:39
రాహు కాలం: 13:26:54 - 14:53:52
గుళిక కాలం: 09:06:01 - 10:32:59
యమ గండం: 06:12:06 - 07:39:03
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 04:08:20 - 05:36:04
మరియు 29:01:24 - 30:29:16
సూర్యోదయం: 06:12:06
సూర్యాస్తమయం: 17:47:48
చంద్రోదయం: 16:05:36
చంద్రాస్తమయం: 03:30:01
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ముద్గర యోగం - కలహం
11:27:00 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare