27 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jan 27, 2024
- 1 min read

🌹 27, జనవరి, JANUARY 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 56 🍀
56. గోవర్ధనాద్రిసంధర్తా సంక్రందనతమోఽపహః |
సదుద్యానవిలాసీ చ రాసక్రీడాపరాయణః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పరమతత్వం : సచ్చిదానంద మనెడి త్రికస్వరూపంగా పరమతత్వం ప్రాచీన భారతతత్వ మీమాంస యందు వర్ణితమయింది. పరార్థ సంజ్ఞతో ఈ సచ్చిదానందాన్ని పిలిచేటప్పుడు, సత్, చిత్, ఆనంద భూమికలుగా దీనిని పేర్కొన్నారు, ఈ మూడింటిపై ఆధారపడి వుండే విజ్ఞాన (మహస్) భూమిక కూడా పరార్ధంలో చేరదగినదే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ విదియ 27:38:07
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఆశ్లేష 13:02:42
వరకు తదుపరి మఘ
యోగం: ఆయుష్మాన్ 08:09:42
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: తైతిల 14:27:58 వరకు
వర్జ్యం: 00:38:36 - 02:24:48
మరియు 26:27:30 - 28:14:54
దుర్ముహూర్తం: 08:19:37 - 09:04:54
రాహు కాలం: 09:38:52 - 11:03:47
గుళిక కాలం: 06:49:02 - 08:13:57
యమ గండం: 13:53:36 - 15:18:31
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 11:15:48 - 13:02:00
సూర్యోదయం: 06:49:02
సూర్యాస్తమయం: 18:08:20
చంద్రోదయం: 19:34:32
చంద్రాస్తమయం: 07:57:43
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 13:02:42 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios