top of page
Writer's picturePrasad Bharadwaj

27 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 27, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 14 🍀


25. అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ ।

గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా ॥


26. సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రోణిమేఖలా ।

పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ॥


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : ఖాళీ నిశ్చలత - మనస్సుకు చేకూరిన నిశ్చలత మొదట్లో కొంతకాలం వట్టి ఖాళీ నిశ్చలతగా వున్నా ఫరవాలేదు. చేతన ఒక విధమైన పాత్రవంటిది. అండలి పనికి రాని కల్తీ పదార్థాలను ఖాళీ చేసి తిరిగి మంచి పదార్థాలతో నింపేవరకూ దానిని ఖాళీగానే ఆట్టే పెట్టడం అవసరం. అయితే అట్టి ఖాళీ మనస్సును తిరిగి వెనుకటి కల్తీ సరుకుతోనే నింపకుండా మాత్రం జాగ్రత్త పడాలి. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


ఆశ్వీయుజ మాసం


తిథి: శుక్ల త్రయోదశి 06:58:29 వరకు


తదుపరి శుక్ల చతుర్దశి


నక్షత్రం: ఉత్తరాభద్రపద 09:25:20


వరకు తదుపరి రేవతి


యోగం: హర్షణ 26:01:09 వరకు


తదుపరి వజ్ర


కరణం: తైతిల 06:57:29 వరకు


వర్జ్యం: -


దుర్ముహూర్తం: 08:31:24 - 09:17:43


మరియు 12:23:00 - 13:09:19


రాహు కాలం: 10:33:00 - 11:59:51


గుళిక కాలం: 07:39:18 - 09:06:09


యమ గండం: 14:53:33 - 16:20:24


అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22


అమృత కాలం: 05:01:24 - 06:29:16


సూర్యోదయం: 06:12:27


సూర్యాస్తమయం: 17:47:15


చంద్రోదయం: 16:45:36


చంద్రాస్తమయం: 04:28:39


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: మీనం


యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి


09:25:20 వరకు తదుపరి శ్రీవత్స


యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





0 views0 comments

Comments


bottom of page