🌹 28, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 76 🍀
76. భూధరో భూపతిర్వక్తా పవిత్రాత్మా త్రిలోచనః |
మహావరాహః ప్రియకృద్దాతా భోక్తాఽభయప్రదః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గుర్తించని రహస్యం : భారతీయ దర్శనములు మనోమయ, విజ్ఞానమయ చేతనల సరిహద్దు రేఖ పై నుండే అధిమనస్సు అని పిలువదగిన భూమికకూ, విజ్ఞానమయ భూమికకూ గల భేదమును గురించడం జరగలేదు. కనుకనే, 'విద్యా - అవిద్యామయీ మాయా' స్వరూపమగు అధిమనశ్శక్తియే విశ్వక స్త్రీయగు పరాశక్తిగా భావించి దానికంటే పైనదగు విజ్ఞాసమయ చేతన ద్వారా జరుగగల దివ్య పరివర్తన రహస్యమును తెలియలేక పోయినవి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ తదియ 30:12:20
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: మఘ 15:53:56 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సౌభాగ్య 08:51:22
వరకు తదుపరి శోభన
కరణం: వణిజ 16:53:51 వరకు
వర్జ్యం: 02:27:30 - 04:14:54
మరియు 24:54:40 - 26:43:00
దుర్ముహూర్తం: 16:38:14 - 17:23:34
రాహు కాలం: 16:43:54 - 18:08:55
గుళిక కాలం: 15:18:54 - 16:43:54
యమ గండం: 12:28:54 - 13:53:54
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 13:11:54 - 14:59:18
సూర్యోదయం: 06:48:53
సూర్యాస్తమయం: 18:08:55
చంద్రోదయం: 20:23:10
చంద్రాస్తమయం: 08:33:38
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం - కలహం
15:53:56 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント