top of page
Writer's picturePrasad Bharadwaj

28 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 28, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిాణి వ్రతం, Rohini Vrat 🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀


58. శుద్ధో బుద్ధో నిత్యయుక్తో భక్తాకారో జగద్రథః |

ప్రలయోఽమితమాయశ్చ మాయాతీతో విమత్సరః


59. మాయానిర్జితరక్షాశ్చ మాయానిర్మితవిష్టపః |

మాయాశ్రయశ్చ నిర్లేపో మాయానిర్వర్తకః సుఖీ


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : సత్యం కోసం సమరం సమతకు విరుద్ధం కాదు - యోగంలో సమత అంటే, ప్రతిదాని యెడ ఉపేక్ష, ఔదాసీన్యంగా అర్థం చేసుకోరాదు. భగవద్గీత పూర్ణ సమతను బోధిస్తూనే, యుద్ధం చేసి శత్రువును నిర్మించి జయం సాధించమని హెచ్చరిస్తున్నది. సత్యప్రతిష్ఠ కోసమై సత్యపక్షం వహించి అసత్య శక్తులతో ఎంత మాత్రం రాజీపడ నొల్లక తీవ్ర సమరం సాగించడం యోగసమతకు విరుద్ధం కాదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


కార్తీక మాసం


తిథి: కృష్ణ పాడ్యమి 14:06:16


వరకు తదుపరి కృష్ణ విదియ


నక్షత్రం: రోహిణి 13:33:40 వరకు


తదుపరి మృగశిర


యోగం: సిధ్ధ 22:03:26 వరకు


తదుపరి సద్య


కరణం: కౌలవ 14:09:17 వరకు


వర్జ్యం: 05:33:20 - 07:09:04


మరియు 19:14:18 - 20:52:06


దుర్ముహూర్తం: 08:42:12 - 09:27:00


రాహు కాలం: 14:51:42 - 16:15:41


గుళిక కాలం: 12:03:45 - 13:27:44


యమ గండం: 09:15:48 - 10:39:46


అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25


అమృత కాలం: 10:20:32 - 11:56:16


మరియు 29:01:06 - 30:38:54


సూర్యోదయం: 06:27:51


సూర్యాస్తమయం: 17:39:40


చంద్రోదయం: 18:26:43


చంద్రాస్తమయం: 07:13:03


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: వృషభం


యోగాలు: మతంగ యోగం - అశ్వ


లాభం 13:33:40 వరకు తదుపరి


రాక్షస యోగం - మిత్ర కలహం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page