top of page

28 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 28, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


🍀 వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి శుభాకాంక్షలు అందరికి, Valmiki Jayanti, Meerabai Jayanti Good Wishes to All. 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : అశ్వీయుజ - శరద్‌ పౌర్ణిమ, చంద్ర గ్రహణము, పౌర్ణమి ఉపవాసము, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, Ashwin - Sharad Purnima, Chandra Grahan, Purnima Upavas, Valmiki Jayanti, Meerabai Jayanti 🌻



🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 19 🍀


36. పంచవట్యాం విహారీ చ స్వధర్మపరిపోషకః | విరాధహా అగస్త్య ముఖ్య మునిసమ్మానితః పుమాన్


37. ఇంద్రచాపధరః ఖడ్గధరశ్చాక్షయసాయకః | ఖరాంతకో దూషణారిస్త్రిశిరస్కరిపుర్వృషః



🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : శాంతి అవతరణకై ఆహ్వానం - మనస్సుకు నిశ్చలత చేకూరిన సమయంలోనే నీవు ఊర్ధ్వముఖంగా విచ్చుకొని, ఆ నిశ్చలతలోనికి పై నుండి ఆ శాంతి అవతరించ గలందులకై నెమ్మదిగా, నిలకడగా, తొందరపాటు లేకుండ ఆహ్వానం చెయ్యాలి. శాంతి అవతరించిన అనంతరం నీలో అవతరించ వలసినది ఆనందం, ఈశ్వర సన్నిధి. 🍀



🌷🌷🌷🌷🌷





విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


ఆశ్వీయుజ మాసం


తిథి: పూర్ణిమ 25:55:55 వరకు


తదుపరి కృష్ణ పాడ్యమి


నక్షత్రం: రేవతి 07:32:43 వరకు


తదుపరి అశ్విని


యోగం: వజ్ర 22:51:12 వరకు


తదుపరి సిధ్ధి


కరణం: విష్టి 15:06:23 వరకు


వర్జ్యం: -


దుర్ముహూర్తం: 07:45:18 - 08:31:34


రాహు కాలం: 09:06:16 - 10:33:00


గుళిక కాలం: 06:12:47 - 07:39:31


యమ గండం: 13:26:30 - 14:53:14


అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22


అమృత కాలం: 11:55:30 - 25:48:30


సూర్యోదయం: 06:12:47


సూర్యాస్తమయం: 17:46:43


చంద్రోదయం: 17:26:35


చంద్రాస్తమయం: 05:27:20


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: మీనం


యోగాలు: ధాత్రి యోగం - కార్య జయం


07:32:43 వరకు తదుపరి సౌమ్య యోగం


- సర్వ సౌఖ్యం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి



🌻 🌻 🌻 🌻 🌻






🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page