top of page
Writer's picturePrasad Bharadwaj

30 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము




🌹 30, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 71 🍀


71. రుద్రకర్మా క్రూరకర్మా రత్ననాభః కృతాగమః |

అంభోధిలంఘనః సిద్ధః సత్యధర్మా ప్రమోదనః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మూలతత్వత్రయం : భారతీయ యోగదర్శనముల ప్రకారము. ఈశ్వరుడు, శక్తి, జీవుడు, లేక, సచ్చిదానందము, మాయ, జీవుడు, అనునవి ఇప్పటి జగదభివ్యక్తికి మూలమైయున్న తత్వత్రయం, ఇప్పటి జగదభివ్యక్తిని అతీతించ గోరెడు పూర్ణయోగ దర్శనమున గూడా ఇవి గ్రాహ్యములే అయినా, చేతనా భూమికల దృష్ట్యా, సత్ చిత్ పూర్వకమైన ఆనందము, విజ్ఞానము (మహస్సు), అధిమనస్సు అనువాటిని ఈ తత్వముగా పేర్కొన వచ్చును. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: కృష్ణ చవితి 08:55:25 వరకు


తదుపరి కృష్ణ పంచమి


నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 22:07:35


వరకు తదుపరి హస్త


యోగం: అతిగంధ్ 10:43:25 వరకు


తదుపరి సుకర్మ


కరణం: బాలవ 08:54:25 వరకు


వర్జ్యం: 03:06:42 - 04:55:18


దుర్ముహూర్తం: 09:04:50 - 09:50:16


రాహు కాలం: 15:19:38 - 16:44:49


గుళిక కాలం: 12:29:16 - 13:54:27


యమ గండం: 09:38:54 - 11:04:05


అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51


అమృత కాలం: 13:58:18 - 15:46:54


సూర్యోదయం: 06:48:32


సూర్యాస్తమయం: 18:10:04


చంద్రోదయం: 21:56:24


చంద్రాస్తమయం: 09:38:41


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: కన్య


యోగాలు: ధాత్రి యోగం - కార్య జయం


22:07:35 వరకు తదుపరి సౌమ్య యోగం


- సర్వ సౌఖ్యం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



3 views0 comments

Comments


bottom of page