31 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Dec 31, 2023
- 1 min read

🌹 31, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు.🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 38 🍀
72. బ్రహ్మా ప్రచేతాః ప్రథితః ప్రయతాత్మా స్థిరాత్మకః |
శతవిందుః శతముఖో గరీయాననలప్రభః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పూర్ణయోగ లక్ష్యం - ఆధ్యాత్మిక మనస్సు ద్వారా సచ్చిదానంద అనుభూతిని పొంది దాని అచలా ద్వయ స్థితి యందు లీనం కావడం వెనుకటి యోగ పద్దతుల లక్ష్యం. పూర్ణయోగ పద్ధతి యందు, ఆ సచ్చిదానంద అనుభూతి నుండి అతిమానస విజ్ఞాన భూమికకు సాగిపోయి ఆచ్చోట దాని ఉపలబ్ధిని చిక్కబట్టు కోడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: కృష్ణ చవితి 11:57:27
వరకు తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: మఘ 32:37:43
వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ప్రీతి 27:41:40 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 11:57:27 వరకు
వర్జ్యం: 19:10:00 - 20:57:36
దుర్ముహూర్తం: 16:23:12 - 17:07:38
రాహు కాలం: 16:28:45 - 17:52:05
గుళిక కాలం: 15:05:26 - 16:28:45
యమ గండం: 12:18:48 - 13:42:07
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: -
సూర్యోదయం, సూర్యాస్తమయం- సూర్యోదయం: 06:45:31
సూర్యాస్తమయం: 17:52:05
చంద్రోదయం: 21:40:53
చంద్రాస్తమయం: 09:59:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం - కలహం
32:37:43 వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments