top of page

Happy New Year 2025

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 1
  • 1 min read

🌹🍀 నూతన సంవత్సరం 2025 కి స్వాగతంతో శుభాకాంక్షలు అందరికి Happy New Year 2025 to all 🍀🌹



☀️ సంబరాలు అంబరాన్నంటిన వేళ


నింగినేల కాంతులతో నిండిన వేళ,


మీ జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ...


💐 అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐


🎂 Wishing you all a very Happy, Healthy & Prosperous New Year 2025. 🎂


" కొత్త సంవత్సరం రాబోతోంది" అని కొత్తగా జీవితం ఉండాలని కొత్త అలవాట్లు కొత్త స్నేహాలు ఆనందాలు లభించాలని అనుకునే వారికి....


". కొత్త జన్మ అన్నది ప్రతి క్షణంలోనూ ఉంది. అది ప్రతీ నూతన నిమిషంలోనూ ప్రారంభం అవుతుంది... ఆలోచించండి... Next Life is in every New Minute. It begins in Next Minute... Think on it.



కొత్త జన్మ లాంటి సమయానికి స్వాగతం అందరికి


🌎💐🎂🕉


ప్రసాద్ భరధ్వాజ





Recent Posts

See All

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page