🌹. శివ సూత్రములు - 234 / Siva Sutras - 234 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
3వ భాగం - ఆణవోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 3-34. తద్విముక్తస్తు కేవాలీ - 2 🌻
🌴. అలా మలినాల నుండి, బంధాలు మరియు ద్వంద్వాల నుండి విముక్తుడై, ఏకత్వంలో, ఒంటరిగా (కేవలి) ఉంటాడు. 🌴
'ఈ' స్పృహ 'నేను' స్పృహలో కరిగి పోయినప్పుడు, అతను యోగి పీఠంలోకి అడుగుపెడతాడు మరియు అతని స్వీయ పరివర్తన మెరుగైన వేగంతో విచ్చుకోవడం ప్రారంభం అవుతుంది. అప్పుడు అతను 'నేనే అది' అని ధృవీకరించ గలడు. యోగి భగవంతుని ప్రవహించే తేజస్సుతో పూర్తిగా మునిగిపోయినప్పుడు, అతను భౌతిక ప్రపంచం నుండి ఒంటరిగా (కేవాలి) ఉంటాడు మరియు శాశ్వతంగా అతని కృపను అనుభవిస్తాడు. అటువంటి యోగి విదేహముక్తి (శరీర రహిత) యొక్క చివరి దశకు చేరుకోవడానికి అతని శరీరం రాలే వరకు ఈ ప్రపంచంతో సహజీవనం చేస్తాడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 234 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 3 - āṇavopāya
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 3-34 tadvimuktastu kevalī - 2 🌻
🌴. Becoming free thus from impurities, attachments and dualities, he remains in oneness as kevali. 🌴
When “This” consciousness is dissolved into “I” consciousness, he steps into the pedestal of a yogi and his self transformation begins to unfold at a better pace. He is then able to affirm “I am That”. When a yogi is totally engulfed by the flowing effulgence of the Lord, he remains isolated (kevalī) from the materialistic world and eternally feels His grace. Such a yogi merely coexists in this world till his body is shed to reach the final stage of videhamukti (bodiless).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments