top of page
Writer's picturePrasad Bharadwaj

Siva Sutras - 235 : 3-35 Mohapratisamhatastu karmatma - 1 / శివ సూత్రములు - 235 : 3-35. మోహప్రతిసంహతస్తు కర్మాత్మ - 1




🌹. శివ సూత్రములు - 235 / Siva Sutras - 235 🌹


🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀


3వ భాగం - ఆణవోపాయ


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌻 3-35. మోహప్రతిసంహతస్తు కర్మాత్మ - 1 🌻


🌴. భ్రాంతి చెందిన వాడు నిజంగా కర్మ స్వరూపి. అతను కర్మ ద్వారా ఉత్పత్తి చేయబడతాడు. కర్మతో రూపొందించబడి, మార్గనిర్దేశం చేయబడతాడు మరియు కర్మచే కట్టుబడి ఉంటాడు. 🌴


మోహ – మాయ; ప్రతిసంహత - ఒక కుదించబడిన ద్రవ్యరాశి; తు – అయితే; కర్మ – క్రియలు; ఆత్మ - 'నేను' అను బంధన.


భ్రాంతి స్వరూపుడైన వాడు కర్మలలో నిమగ్నమైపోతాడు. ఒక వ్యక్తి ప్రాపంచిక అనుబంధాలతో బంధింప బడినప్పుడు, అతను తన కర్మ ఖాతాని ఉబ్బిపోయేలా చేస్తాడు. దీనర్థం అతను నిందాపూర్వక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కాదు. అటువంటి అభిలాషి కేవలం పుణ్యకార్యాలే చేసినా, తన అహంకారాన్ని కరిగించ లేక పోయినప్పడు, అతని కర్మ ఖాతా ఉప్పొంగుతుంది. 'అహం', 'నేను' మరియు నాది అనేవి ఒకరి కర్మ ఖాతాలో తీవ్రమైన బాధను కలిగించే చెత్త (కల్మష) త్రయం.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Siva Sutras - 235 🌹


🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀


Part 3 - āṇavopāya


✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj


🌻 3-35 Mohapratisaṁhatastu karmātmā - 1 🌻


🌴. The deluded one is verily a being of karma. He is produced by karma, made up of karma, guided and bound by karma. 🌴


moha – delusion; pratisaṁhata – a compacted mass; tu – however; karma – actions; ātmā – involved.


The one, who is an embodiment of delusions, gets involved in karma-s. When a person is afflicted with worldly attachments, he causes his karmic account to swell. This does not mean that he indulges in reprehensible activities. Even, if such an aspirant does only virtuous acts, but not dissolving his ego, his karmic account swells. I, Me and Mine are the worst triads that cause serious affliction in one’s karmic account.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

コメント


bottom of page