top of page

ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు (Sneezing as Omen)

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 22
  • 1 min read


🌹 ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు 🌹


ఏదైనా పని మీద బయటకు బయలుదేరే సమయానికి ఎవరైనా తుమ్మితే అది అపశకునంగా భావించి, కొద్ది నిమిషాలు కూర్చుని కొందరు మంచినీళ్ళు తాగి తిరిగి బయలుదేరుతారు. ఆ తుమ్ము ఎటువైపు నుండి విన్నా ఇదే తంతుగా భావిస్తారు. శకున గ్రంథాలలో అన్ని తుమ్ములు చెడ్డవి కావని, కొన్ని దిక్కులలో నుండి వినిపించినవి కార్యసిద్ధిని కలిగిస్తాయని చెప్పబడింది.


ఈ చిత్రంలో ప్రయాణం చేయబోతున్న వ్యక్తికి ఎటువైపు తుమ్ము వినపడితే ఏఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చూపించడం జరిగింది.


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page