🌹. కపిల గీత - 360 / Kapila Gita - 360 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 43 🌴
43. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషః సకృత్|
యో వాభిధత్తే మచ్చిత్తః స హ్యేతి పదవీం చ మే॥
తాత్పర్యము : అమ్మా! నా యందే చిత్తముసు నిలిపి, దీనిని భక్తిశ్రద్ధలతో ఒక్కసారి యైనను శ్రవణము చేసిన వాడును, ఉపదేశించిన వాడును పరమపదమును పొందుదురు.
శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కందము, 32వ అధ్యాయము, 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టతతో "కపిల దేవాహుతి సంవాదము" సమాప్తము.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 360 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 8. Entanglement in Fruitive Activities - 43 🌴
43. ya idaṁ śṛṇuyād amba śraddhayā puruṣaḥ sakṛt
yo vābhidhatte mac-cittaḥ sa hy eti padavīṁ ca me
MEANING : Anyone who once meditates upon Me with faith and affection, who hears and chants about Me, surely goes back home, back to Godhead.
Thus end the Third Canto, Thirty-second Chapter, of the Śrīmad-Bhāgavatam, entitled "8. Entanglement in Fruitive Activities." With this ''Conversation of Kapila and Devahuthi" Concludes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments