top of page
Writer's picturePrasad Bharadwaj

గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి / Guru Pournami Greetings to All

Updated: Jul 23


🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి / Guru Pournami Greetings to All 🌹


✍️. ప్రసాద్‌ భరద్వాజ


🍀 గురు ప్రార్ధన : 🍀


గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః |


గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:

అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:


ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.



🌻 వ్యాస మహర్షి ప్రార్ధన : 🌻


వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తైః పౌత్రమకల్మషమ్ |

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll


🌹 🌹 🌹 🌹 🌹






🌹. Guru Pournami Greetings to All 🌹


✍️. Prasad Bharadwaj


Guru Brahma, Guru Vishnu Guru Devo Maheshwarah

Guru Sakshat Parabrahma Tasmai Sri Guruve Namah

Akhanda Mandalakaram vyaptham yena chara charam

tatpadam Darshitham Yena Tasmai Sri guruve Namah



Gukarascha andhakarastu Rukarastanni Rodhaka:


Ajjana Grasakam Brahma Gurureva Na Samsaya


Ashadha Suddha Purnima is called Guru Purnima or Vyasa Purnima. Seekers of knowledge, remember them, Worship and express Gratitude to their Spiritual Masters on this day. The Darshan and Smarana of the Guru, who teaches mukti vidyas apart from bhukti vidyas, has special significance today. The moon illuminates the mind and the sun enlightens the intellect. Ashtamadas, Arishadvargas and the sixteen impurities of egoism in the human mind are removed by chanting the name of Guru / Master on Guru Purnima.



🌻 Yvasa Maharshi prayer 🌻


Vyasam Vasistha Naptaram Shaktaih Poutramakalmasham |

parasaratmajam vande shukatatam taponidhim ||

Vyasaya Vishnu Rupaya Vyasarupaya Vishnave |

namo y brahmanidhaye vasishthaya namo namah ll


🌹🌹🌹🌹🌹


תגובות


bottom of page