విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు , Happy Vijayadashami – DasaPapa Hara Dasami
4 days ago
1 min read
🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹
ప్రసాద్ భరధ్వాజ
----------
🌹 శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం – భావార్థ సహితం
SRI DURGA'S 32 SACRED NAMES With MEANING 🌹
శ్రీ దుర్గాదేవి యొక్క ఈ 32 నామావళిని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో నిత్యం పారాయణం చేసే వారికి భయాలు, ఆపదలు, దుఃఖాలు, విఘ్నాలు తొలగి, మనశ్శాంతి, ఆత్మబలం, ధైర్యం మరియు
అమ్మవారి దివ్యరక్షణ లభిస్తాయి. తప్పక వీక్షించండి.
🌹🌹🌹🌹🌹




Comments